తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రతికి ఉన్నంత కాలం స్వర్గీయ శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని మన తెలుగు వాళ్ళు మర్చిపోలేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి. ఆయన బౌతికంగా ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా ఆయన పాటల రూపం లో ఎప్పటికీ చిరంజీవి లాగ మన మధ్యనే ఉంటాడు. తెలుగు , హిందీ , తమిళం , మలయాళం , కన్నడ...