బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. హిందీ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీట్ పుట్టించి కుర్రకారు మదిని కొల్లగొట్టిన ఈ బ్యూటీ తన కోస్టార్ కరణ్ సింగ్ గ్రోవర్‌ను 2016లో వివాహమాడింది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి పెళ్లి తర్వాత నెమ్మదిగా సినిమాలకు దూరమైంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత తన భర్త కరణ్‌తో డేంజరస్ అనే వెబ్...