Bigg Boss Winner : బుల్లి తెరపై ప్రసారం అవుతున్న అన్ని షో లు మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి. అందులో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక షో బిగ్ బాస్..ఈ షో గురించి నెగిటివ్ టాక్ వచ్చినా కూడా సక్సెస్ తో దూసుకుపోతుంది. దేశంలో ఏ షోకూ రాని రేటింగ్ వచ్చింది. దాంతో నిర్వహకులు వరుసగా సీజన్లను నడుపుతూ...