HomeTagsBhola shanker teaser

Tag: Bhola shanker teaser

‘భోళా శంకర్’ టీజర్ రివ్యూ.. మెగాస్టార్ కి మరో 100 కోట్ల షేర్ సినిమా..!

'వాల్తేరు వీరయ్య' లాంటి బంపర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు. ఈ టీజర్ ఎలా ఉందో ఒకసారి...

‘భోళా శంకర్’ టీజర్ లోని హైలైట్స్ ఇవే..24 వ తేదీ ఫ్యాన్స్ కి పండగే!

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న 'భోళా శంకర్' మూవీ ఆగష్టు 11 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని ఈనెల 24 వ తేదీన విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com