HomeTagsBhola mania song

Tag: Bhola mania song

‘భోళా మానియా’ సాంగ్ లో మెగాస్టార్ స్టెప్స్ అదుర్స్..కానీ అదొక్కటే మిస్ అయ్యింది!

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న 'భోళా శంకర్' సినిమా ఆగష్టు 11 వ తేదీన విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన అజిత్ 'వేదలమ్' సినిమాకి రీమేక్. ఫ్లాప్స్ సినిమాల దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మణిశర్మ కొడుకు మహతి సాగర్ ఈ చిత్రానికి సంగీతం...