Abhinav Gomatam : నేటి తరం యూత్ ఆడియన్స్ కి బాగా ఇష్టమైన సినిమా 'ఈ నగరానికి ఏమైంది'. తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో విశ్వక్ సేన్ ని ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం చేసిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఒక నలుగురి స్నేహితుల మధ్య జరిగిన ఈ కథని చూసి మన రియల్ లైఫ్...