HomeTagsBhagavath kesari review

Tag: Bhagavath kesari review

‘భగవత్ కేసరి’ టీజర్ రివ్యూ.. బాలయ్య తెలంగాణ స్లాంగ్ అదుర్స్.. టీజర్ చివర్లో మహేష్ ఫ్యాన్స్ కి పండగే

నందమూరి బాలకృష్ణ మరియు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పేరు 'భగవత్ కేసరి' అని ఇటీవలే అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. నేడు బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు. సరికొత్త గెటప్ తో బాలయ్య ని కొత్తగా చూపించాడు, ఆయన డైలాగ్స్ కూడా కొత్తగా అనిపించాయి....