Samantha : తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకు ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే.. తనకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుందో మనందరికీ తెలుసు.. ఆమె చేసే సినిమాలకన్నా సమంత బయట పేద ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. దాంతో చాలా అభిమానులు ఆమెను దేవతలా చూస్తున్నారు.. ఈ క్రమంలో ఓ...