Jagapathi Babu : ఒకప్పుడు జగపతిబాబు ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. ఒకానొక సందర్భంలో ఆయనకు సినిమాలు కూడా కరువైపోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన లెజెండ్ సినిమా ఆయనలో ఉన్న విలనజాన్ని బయటపెట్టింది. నందమూరి బాలకృష్ణకి పవర్ఫుల్ విలన్ గా నిలబడిన జగపతిబాబుకి లెజెండ్ సినిమా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టే అవకాశాన్ని కలిగించింది. ఈ సినిమా రిలీజ్ అయి...
Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం మంచి ఫాములో ఉన్నారు బాలయ్య. గతంలో సృష్టించిన తన రికార్డులను తానే బద్ధలు కొట్టుకుంటూ వరుస బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి ఇప్పటికీ మూడు బ్లాక్ బస్టర్స్ అందించిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి లెజెండ్. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వారాహి...
Balakrishna : నటసింహం బాలకృష్ణ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. మాస్ డైలాగులు, కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలు.. ఆకట్టుకునే అనుబంధాలు, ఉర్రూతలూరించే పాటలు.. ఇలాంటి చెప్పుకుంటూ పోతే మాటలు సరిపోవు. రాయడానికి రాతలు సరిపోవు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు బాలయ్య. ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి...
Nandamuri Balakrishna : స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఆడుజీవితం’ సినిమా ఈ వారం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి సిద్దమవుతుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగులో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే ఓ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్, నందమూరి బాలకృష గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు....
Balakrishna : ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు, ఏయ్!! నువ్వు బయపడితే బయపడటానికి ఓటరు నీ అనుకున్నవా బే … షూటర్ నీ... కాల్చి పారేస్తా నా కొడకా, ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే ప్రమాదం.. నేను ఒకడికి ఎదురైన వాడికి రిస్క్.. తొక్కి పడేస్తా.. ఈ డైలాగ్స్ వింటుంటే ఓ రూపం మీ మెదడులో మెదులుతోంది...
Venkatesh -Balakrishna : నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా ప్రస్తుతం మంచి జోరు మీదున్నాడు. వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 109వ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సీజన్ నడుస్తుండడంతో సినిమాకు తాత్కాలిక విరామం ప్రకటించిన బాలయ్య.. ఎన్నికల అనంతరం షూటింగ్ లో పాల్గొననున్నారు. అప్పటి వరకు హీరో లేని సన్నివేశాలను దర్శకుడు...