HomeTagsBalakrishna Songs

Tag: Balakrishna Songs

మరోసారి స్టేజ్ పై పాటపాడిన బాలకృష్ణ.. మొదలైన ట్రోల్స్

బాలకృష్ణ కు (Balakrishna) పాటలు పాడే టాలెంట్ ఉందని తెలిసిన విషయమే. తన సినిమాల్లోనూ ఆయన పాటలు పాడారు. పలు వేదికల మీద కూడా ఆయన సింగింగ్ పెర్ఫార్మెన్సులు ఇచ్చారు. ఇటీవల ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లోనూ ఆయన పాటలు పాడారు. కాకపోతే బాలయ్యకు తన తండ్రి నందమూరి తారక రామారావు పౌరాణిక సినిమాల్లో పాటలు పాడటమంటే ఎక్కువ ఇష్టం. మోడరన్ సాంగ్స్...