Ayesha Khan : బిగ్ బాస్ (హిందీ) బ్యూటీ అయేషా ఖాన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో మోటా.. పాటతో అదరగొట్టబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో దిమ్మతిరిగే గ్లామర్ తో మనసులు కొల్లగొట్టేందుకు ఈ బ్యూటీ సిద్దమైంది. ఇటీవల విడుదలైన మోటా లిరికల్ వీడియోలో అయేషా గ్లామర్ షో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయేషా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి...