HomeTagsAvantika Vandanapu

Tag: Avantika Vandanapu

Avantika Vandanapu : మహేష్‌బాబును అలా చేయాల్సి వచ్చింది..! కానీ.. వాళ్లంటే చాలా ఇష్టం..

Avantika Vandanapu అచ్చ తెలుగు అమ్మాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు. 'బ్రహ్మోత్సవం'తో బాలనటిగా తెరంగేట్రం చేసిన ఆమె 'స్పిన్'తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం అక్కడ హాట్ ఫేవరెట్ గా మారుతోంది. అయితే ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ.. తన అనుభవాలు ప్రేక్షకులతో పంచుకుంది. నేను కాలిఫోర్నియాలో పుట్టి పెరిగాను. నాకు పదేళ్ల వయసులో ఓ ఛానెల్ నిర్వహించిన...