HomeTagsAvanthika

Tag: Avanthika

Avanthika Vandanap : నన్ను దారుణంగా ట్రోల్ చేశారు.. మరోసారి బాధపడిన నటి అవంతిక వందనపు..

Avanthika Vandanap : బాలనటిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఇప్పుడు హాలీవుడ్‌లోనూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది అవంతిక వందనపు. తాజాగా ఆమె ఓ ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకోవడంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందించింది. అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి అవంతిక ‘సౌత్‌ ఏషియన్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందుకుంది....

Guess The Actress : మహేష్ బాబు తో ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!

Guess The Actress : కొంతమంది చిన్నారులు మనం చూస్తూ ఉండగానే ఎవ్వరు అందుకోలేనంత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంటారు. ఒకసారి వెనక్కి వెళ్లి చూస్తే ఇంత చిన్న స్థాయి నుండి, ఏ రేంజ్ కి ఎదిగిపోయారు అని అనిపిస్తుంది. క్రింద మహేష్ బాబు తో ఫోటో దిగిన ఈ అమ్మాయి జర్నీ అలాంటిదే. ఈ అమ్మాయి పేరు అవంతిక. హైదరాబాద్ కి...