ఓవర్ నైట్ స్టార్ హీరో Vijay Deverakonda గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఒక్క సినిమాతో స్టార్ హీరో అయ్యాడు.. అతి తక్కువ కాలంలోనే బాగా ఫెమస్ అయ్యాడు.. గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో చేసిన ఈయన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేసి చివర్లో మరణించి అందరినీ కంటతడి పెట్టించారు.. దాంతో భారీ పాపులారిటీ దక్కించుకున్నారు...