అషూ రెడ్డి బిగ్ బాస్ షోలో ఉన్న టైంలో.. తన ప్రేమ కథ, బ్రేకప్ విషయాలు, డిప్రెషన్‌లోకి వెళ్లడం అన్నింటి గురించి చెప్పింది. అయితే అషూ రెడ్డి మళ్లీ ఇంత వరకు ప్రేమలో పడినట్టుగా కనిపించడం లేదు. రాహుల్ సిప్లిగంజ్‌తో పార్టీలు, పబ్బులు అని తిరుగుతుంది. కానీ తమ ఇద్దరి మంచి దోస్తాన్ అని చెబుతుంటారు. ఎక్స్ ప్రెస్ హరితో టీఆర్పీ...