Ashu Reddy : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రెండింగ్ అయ్యేందుకు చాలా మంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం వారి హాట్ ఫొటోలను తమ అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి వారిలో అషు రెడ్డి ఒకరు. సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది ఈ...