తెలుగు స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. తన రూటే సపరేటు.. ముక్కు సూటి మనిషి అన్న విషయం తెలిసిందే.. అందుకు ఆయనకు అభిమానులు ఎక్కువ.. అభిమాన హీరో అనడం కన్నా కూడా దేవుడుగా భావిస్తున్నారు.. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఆయన తల్లి అంజనాదేవి టాప్ సీక్రెట్ ను బయట...