టాలీవుడ్ లో హీరోల మద్యకంటే కూడా ఎక్కువగా హీరోయిన్స్ మధ్యనే పోటీ విపరీతంగా ఉంటుంది. అందం మరియు అభినయం ఉంటే సరిపోదు, ప్రతీ ఏడాది ఇండస్ట్రీ లోకి వచ్చే కొత్త హీరోయిన్స్ ని తట్టుకొని నిలబడాలంటే కచ్చితంగా అదృష్టం మరియు విజయాలు కూడా ఉండాలి. ఆ రెండు లేకపోతే ఎవ్వరూ విలువ కూడా ఇవ్వరు. పాపం ఇప్పుడు పవన్ కళ్యాణ్ 'పంజా'...