సినిమాలకు సంబంధించిన చాలా కథలు హీరోల చేతులు మారుతుండడం సహజం. కొన్నిసార్లు కాల్ షీట్స్ అడ్జస్ట్ కాక.. మరి కొన్ని సార్లు కథలు నచ్చక ఒక హీరో కోసం రాసుకున్న కథ మరో హీరో చేస్తుంటారు. కారణం ఏదైనా ఓ హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి వెళ్లి సూపర్ డూపర్ హిట్ అయితే ఆ బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది....