Anchor Suma : సుమ కనకాల.. టాలీవుడ్ లో ఈ పేరుకు ఓ క్రేజ్ ఉంది. పిల్లల నుంచి పెద్దల వరకు సుమకు ఫ్యాన్స్. పేరు మలయాళీ కానీ అచ్చ తెలుగు మహిళలా స్పష్టమైన తెలుగులో గలగలా మాట్లాడుతూ తెలుగు ఆడపడుచులా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. ఇక తెలుగబ్బాయి అయిన రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని తెలుగుంటి కోడలు...