Anasuya : యాంకర్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకుంది అనసూయ. ఓ వైపు యాంకర్ గా చేస్తూనే మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ బాగా పాపులర్ అయ్యింది. అనసూయ ఇటీవల వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు ఆరి అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దానికి 'మై నేమ్ ఈజ్ నో బడ్డీ'...