Kajol : బాలీవుడ్ లో లిప్ లాక్ సీన్స్ కొత్తేం కాదు. కానీ పెళ్లైన హీరోయిన్లు లిప్ లాక్ అంటే కొందరు వెనకడుగేస్తారు. కొన్నిసార్లు హీరోయిన్లు వెనక్కి తగ్గితే.. మరికొన్ని సార్లు వాళ్లతో ఆ సీన్లలో నటించడానికి తోటి నటులు ఇబ్బంది పడుతుంటారు. తాజాగా ఓ నటుడికి అలాంటి సమస్యే ఎదురైందట. అయితే ఆ యాక్టర్ ఆ హీరోయిన్ భర్త లేని...