Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ ఏప్రిల్ 8వ తేదీన తన 42వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. బన్నీ బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖులు, ఇతరులు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ హంగామాకు అంతే లేదు. హ్యాపీ బర్త్ డే పుష్పరాజ్, హ్యాపీ బర్త్ డే బన్నీ...