Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన అల్లు అర్జున్, ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలోనే టాప్ హీరోలుగా రాజ్యమేలేస్తున్నారు. అయితే ఓ ఈవెంట్ లో అల్లు అర్జున్.. ప్రభాస్ గురించి చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ చలాకీగా, కొంటెగా ఉంటాడని అందరికీ తెలిసిందే. ఎప్పుడూ నవ్వుతూ చాలా...