Guess The Actor : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన గంగోత్రి సినిమాతో తెరగేంట్రం చేశాడు. తన రెండో సినిమా ఆర్యతో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ కొట్టాడు. ఆ సినిమా తర్వాత ఆర్య కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంతే కాదు ఈ సినిమాతో యువతుల కలల రాకుమారుడిగా మారిపోయాడు....