HomeTagsAllu arha dubbing

Tag: allu arha dubbing

Allu Arha: ముద్దులొలికే మాటలతో అల్లు అర్హ డబ్బింగ్ ఎంత బాగా చెప్పిందో..

Allu Arha: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా సమంత నటించిన శాకుంతలం సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాలో శకుంతల తనయుడు భరతుడి పాత్రలో అల్లు అర్హ నటించిన ఈ సినిమా ట్రైలర్ లో అల్లు అర్హత సింహం మీద వచ్చే షాట్ చూపించడంతో శాకుంతలం సినిమా కోసం సమంత అభిమానులతో పాటు అల్లు...