Allu Arha : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కి సోషల్ మీడియా లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆమె క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, క్యూట్ క్యూట్ మాటలకు ప్రపంచం లో ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అల్లు అర్జున్ ఈమె విషయం లో చాలా అదృష్టవంతుడు అని ఇతర హీరోల అభిమానులు కూడా కామెంట్స్...