HomeTagsAlia wins best actor

Tag: alia wins best actor

Alia Bhatt : బ్లాక్ డ్రెస్​లో ఆలియా భట్ స్టన్నింగ్ ఫొటోలు

Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్​లో ఉంది. ఈ భామ తాజాగా బ్లాక్ కలర్ ఔట్​ఫిట్​లో సందడి చేసింది. ఈ ఔట్​ఫిట్​లో ఆలియా ఫిల్మ్ ఫేర్ ఈవెంట్​కు హాజరైంది. తన మెస్మరైజింగ్​ లుక్​తో ఆ ఈవెంట్​లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్​గా నిలిచింది. బ్లాక్ లాంగ్ ఫ్రాక్​లో కోల్డ్ షోల్డర్ ఔట్​ఫిట్​లో ఆలియా చాలా...