HomeTagsAlia bhatt photos

Tag: alia bhatt photos

Alia Bhatt : పూల ఫ్రాక్ లో పులకరించిపోతున్న ఆలియా భట్

Alia Bhatt ప్రజెంట్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ బ్యూటీ ఓ సెన్సేషన్. మహేశ్ భట్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నెపో కిడ్.. తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకుంది. మహేశ్ భట్ కేవలం తనకు ఎంట్రీ పాసేనని.. తను సాధించిన ఘనత అంతా తన టాలెంట్, హార్డ్ వర్క్ తోనేని చాటి చెప్పింది.  గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా...