Ajay Devagan : బాలివుడ్ స్టార్స్ పిల్లలు బాగా చెడిపోతున్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ మధ్య చాలా మంది డ్రగ్స్ కేసు లో, డ్రంక్ అండ్ డ్రైవ్ లో, లేదా లవర్స్ తో తిరుగుతూ మీడియా కెమారాలకు చిక్కుతున్నారు.. స్టార్స్ అయితే సినిమాల వరకే, ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారో కూడా చూడాలి అంటూ మీడియా...