HomeTagsAdavi Shesh

Tag: Adavi Shesh

అన్​స్టాపబుల్-2లో యంగ్​ హీరోస్.. ‘మీలాంటి వాళ్లని పిలవడమే తప్పు’ అంటూ బాలకృష్ణ ఫైర్

వెండితెరతో పాటు బుల్లితెరపైనా నందమూరి బాలకృష్ణ అన్​స్టాపబుల్​గా దూసుకెళ్తున్నాడు. ఆహా ఓటీటీ వేదికగా వస్తోన్న అన్​స్టాపబుల్​ షోకు సూపర్ క్రేజ్ రావడంతో సీజన్ 2 కూడా ప్లాన్ చేశారు. ఇప్పటికే 3 ఎపిసోడ్లు కూడా స్ట్రీమింగ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి. తాజా ఎపిసోడ్​కి బాలకృష్ణ.. టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్స్ అడవి శేష్, శర్వానంద్​లను గెస్టులుగా పిలిచారు. అయితే షో మధ్యలో...