Sneha : టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో స్నేహ ఒకరు. తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్నేహ అసలు పేరు సుహాసిని రాజారాం నాయుడు. ముంబైలోని తెలుగు కుటుంబంలో పుట్టిన స్నేహ దుబాయ్‌లో పెరిగింది. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. మా పక్కింటి...
Actress Sneha : మన చిన్నతనం నుండి చూస్తూ పెరిగిన చక్కటి హీరోయిన్స్ లో ఒకరు స్నేహా. సౌందర్య తర్వాత నేటి తరం లో అంత చక్కటి సంసారపక్షమైన హీరోయిన్ గా ఆమెని పరిగణించేవారు. చూపులు తిప్పుకోలేని అందం ఉన్నప్పటికీ ఆమె ఏ రోజు కూడా గ్లామర్ షో చెయ్యకపోవడం విశేషం. కేవలం నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ...
అలనాటి తారల్లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే చాలా మంది టక్కున చెప్పే పేరు సౌందర్య. దురదృష్టవశాత్తు సౌందర్య మనకు దూరమైపోయారు. కానీ ఆమె స్థానాన్ని భర్తీ చేస్తూ సౌందర్యలాంటి చక్కని రూపం.. మధురమైన చిరునవ్వు.. ఆకట్టుకునే ఆహార్యం.. చూడగానే ఆకర్షించే హోమ్లీనెస్‌తో స్నేహ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. హోమ్లీ బ్యూటీగా ప్రతి మహిళతో పాటు పురుషులు కూడా అభిమానించే నటి స్నేహ....