HomeTagsActress Revathi

Tag: Actress Revathi

Revathi : క్యాస్టింగ్ కౌచ్ కు అసలు కారణం చెప్పిన నటి రేవతి.. నవ్వుకుంటున్న నెటిజన్లు..

Revathi : సినీ నటి రేవతి సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశం మీద కామెంట్ చేశారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో తాను ఎదుర్కున్న కొన్ని పరిస్థితుల గురించి ఆమె మాట్లాడుతూ మలయాళ సినీ పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు అంటే 80ల్లో, 90ల్లో ఫోన్లు అనేవి లేవని అన్నారు. అసలు మొబైల్ ఫోన్లు, మెసేజింగ్‌తోనే చాలా సమస్యలు ముడిపడి ఉంటాయని నేను నమ్ముతానని ఆమె...

పవన్ కళ్యాణ్ కి తల్లిగా కమల్ హాసన్ భార్య.. హరీష్ శంకర్ ప్లానింగ్ మాములుగా లేదుగా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరో గా నటిస్తున్న సినిమాలలో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రాలలో ఒకటి 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమా పవన్ కళ్యాణ్ నుండి చాలా కాలం తర్వాత వస్తున్న పర్ఫెక్ట్ కమర్షియల్ చిత్రం. రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలన్నీ ఆఫ్ బీట్ సినిమాలే, వకీల్...

Salman Khan : 32 ఏళ్ల తర్వాత తన ‘లవ్’ హీరోయిన్​తో సల్మాన్ ఖాన్​.. మ్యాజిక్ రిపీట్ కానుందా..?

'సాథియా తూనే క్యా కియా' అంటూ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్- బ్యూటిఫుల్ హీరోయిన్ రేవతి పాడుకుని దాదాపు 32 ఏళ్లవుతోంది. మూడు దశాబ్ధాల తర్వాత ఈ జంట ఇప్పుడు మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతంది. టైగర్-3లో ఈ మూవీ ఓ కీలక పాత్రలో నటించనుందని న్యూస్ వైరల్ అవుతోంది. యష్ రాజ్ ఫిలింస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్​టైనర్ టైగర్-3లో...