Payal Rajput : నేటి తరం హీరోయిన్స్ లో అందంతో పాటు, నటనలో కూడా అద్భుతంగా రాణించే హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో పాయల్ రాజ్ పుత్ కచ్చితంగా ఉంటుంది. ఆర్ ఎక్స్ 100 చిత్రం తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె, ఆ చిత్రం నుండి మొన్న విడుదలైన మంగళవారం చిత్రం వరకు కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను...