Niharika : ఎన్నిలక ఫలితాల రోజు పవన్ కళ్యాణ్ గెలుపును బుల్లితెరపై చూసేందుకు జనాలంతా టీవీలకు అతుక్కుపోయిన సంగతి తెలిసిందే. ఇటు మెగా ఫ్యామిలీ కూడా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పిఠాపురంలోని ఇంట్లో హాజరయ్యారు. కానీ ఇందులో అల్లు ఫ్యామిలీ మాత్రం కనిపించలేదు. అదేవిధంగా పవన్ గృహప్రవేశం సమయంలో, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా అల్లు కుటుంబంలోని వ్యక్తులు ఎవ్వరూ...
Niharika : మెగా డాటర్ నిహారిక గురించి.. ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలిసిన విషయమే. తొలుత టీవీ షోల్లో యాంకర్‌గా కనిపించిన నిహారిక తర్వాత వెండితెర మీద హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ ఆమె కెరీర్ కు ఉపయోగపడే సక్సెస్ అందుకోలేకపోయింది. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు సరైన హిట్...
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉన్న వాళ్లలో నిహారిక ఒకరు. నిహారిక, చైతన్య పెళ్లి, విడాకుల వ్యవహారాలు పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కరోనా టైంలో రాజస్థాన్‌లో పెళ్లి జరగడం, సరిగ్గా రెండేళ్లు తిరక్కుండానే డివోర్స్ తీసుకోవడం.. ఇప్పుడు...
Niharika : ఏపీలో ఎన్నికలకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీల నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సారి ఎన్నికల ప్రచారంలో పలువురు సినీ సెలబ్రిటీలు సైతం పాల్గొని సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే జనసేన పార్టీకి టాలీవుడ్ స్టార్ హీరోలు సపోర్ట్ చేస్తూ పలు పోస్టులు కూడా పెడుతున్నారు. ఈ క్రమంలోనే...
Niharika : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు భర్తతో డివోర్స్ తీసుకున్న తర్వాత కెరీర్‌పై దృష్టి పెట్టింది. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి తమిళ్‌లో ఓ సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతుంది. ఒక్కోసారి ఆ పోస్టులతోనే ట్రోలింగ్ కు గురవుతుంది. అయినప్పటికీ ఏమాత్రం...
Niharika : మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి, ఆమె అందాల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా డాటర్ నిహారిక విడాకుల తర్వాత సినిమాల్లో యాక్టివ్ అయింది. సొంత ప్రొడక్షన్ హౌస్ నిర్మించి సినిమాలు తీస్తూనే.. నటిగా మరికొన్ని సినిమాల్లో నటించడానికి ఓకే చేస్తోంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాలకు అగ్రిమెంట్ కూడా...