Nayanthara సౌత్ ఇండియా సూపర్ స్టార్ తో సమానమైన స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో నయనతార కచ్చితంగా నెంబర్ 1 స్థానం లో ఉంటుంది. కేవలం ఈమె కోసం థియేటర్స్ కి కదిలే ఆడియన్స్ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఏడాదికి ఎంతో మంది కుర్ర హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్నప్పటికీ, నయనతార డిమాండ్ ఇసుమంత కూడా తగ్గలేదంటే,...
లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మధ్యే సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక నెట్టింట నయన్‌కు ఫాలోవర్స్ మామూలుగా లేరు. సాధారణంగా నయన్ తన ప్రైవేట్ లైఫ్‌ను గోప్యంగా ఉంచుతుంది. కానీ సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఈ భామ పర్సనల్ లైఫ్ ఫొటోలు, వీడియోలు, విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఇక సినిమా ఈవెంట్లలో...