Esther : సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు, స్నేహాలు, ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సర్వసాధారణం. కొంతమంది పెళ్లి చేసుకుని ఆదర్శ దంపతులుగా నిలుస్తుంటే.. మరికొందరైతే పెళ్లయిన మూణ్నాళ్లకే విడిపోతున్నారు. చిన్న గొడవలకే.. మనస్పర్థల కారణంగా విడాకుల వరకు వెళ్తున్నారు. పిల్లలున్నారనన్న విషయం కూడా మర్చిపోయి క్షణికావేశంలో కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అలాంటి వారిలో నోయెల్ సీన్- ఎస్తేర్ కపుల్ ఒకటి.
ఎస్తేర్ నోరోన్హా అందరికి...
సినీ ఇండస్ట్రీలో అప్పుడే ప్రేమ పుట్టడం.. అంతలోనే బ్రేకప్ అవ్వడం సహజం. కొన్నిసార్లు ఆ ప్రేమ పెళ్లిపీటల దాకా వెళ్లి.. కొన్నేళ్ల తర్వాత మళ్లీ విడాకుల వరకు వచ్చేస్తుంది. చాలా వరకు జంటలు ఇలా విడాకులతో ఎండ్ అయినవే. ముఖ్యంగా ఒకే ఇండస్ట్రీ నుంచి పెళ్లాడితే ఇక అంతే సంగతి. ఇలాంటి జంటల రిలేషన్ దాదాపు ఫెయిల్ అయినవే ఎక్కువగా ఉన్నాయి....