అరుంధతి నాయర్ అందరికీ సుపరిచితమే. రోడ్డు ప్రమాదానికి గురై గాయాలతో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న విషయం కూడా మనకు తెలుసు మార్చి 14న ఇంటర్వ్యూకి హాజరైన ఆమె తన సోదరుడు తో కలిసి ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో కారు వేగంగా వచ్చి స్కూటీ ని ఢీ కొట్టింది దీంతో ఆమె గాయాలు పాలయింది. తన సోదరుడు కూడా గాయాలు పాలయ్యారు....