గత కొంత కాలంగా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందనే ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగానే అనసూయ సోషల్ మీడియాలో విజయ్ కు వ్యతిరేకంగా పోస్ట్ లు చేసుకుంటూ వస్తుంది. ఈ పోస్ట్ లపై విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో అనసూయపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు విజయ్ ఫ్యాన్స్. ఇది...