Guess The Actor : ప్రతీ హీరో కి ఎదో ఒక సినిమా ల్యాండ్ మార్కుగా ఉంటుంది, అలాగే ప్రభాస్ కెరీర్ లో కూడా ల్యాండ్ మార్క్ లాంటి సినిమా ఏమిటి అని అడిగితే కళ్ళు మూసుకొని 'వర్షం' సినిమా పేరు చెప్పొచ్చు.అప్పటి వరకు కేవలం ఒక మామూలు హీరోగా మాత్రమే కొనసాగిన ప్రభాస్, ఈ సినిమా తో స్టార్ హీరో...