Aishwarya Rai : బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన పనితో పాటు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అభిమానులకు ఇష్టమైన జంటల్లో ఐశ్వర్య, అభిషేక్ ఒకరు. వీరిద్దరిని కలిసి చూసేందుకు అభిమానులు ఇష్టపడుతారు. అయితే గతంలో వీరి పెళ్లికి సంబంధించి రకరకాల వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు అన్ని వైపుల నుంచి వస్తున్న...