HomeTagsAbbas Daughter

Tag: Abbas Daughter

టాయిలెట్ క్లీనర్ యాడ్ తో వచ్చిన డబ్బుతోనే బతికాం.. కన్నీళ్లు పెట్టిస్తున్న అబ్బాస్ పోస్ట్

అబ్బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లవర్ బాయ్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు అబ్బాస్. హీరోగానే కాదు విలన్ గాను నటించి మెప్పించాడు అబ్బాస్. ముఖ్యంగా ప్రేమ్ దేశం సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అబ్బాస్ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాల చేసి మెప్పించారు అబ్బాస్. అప్పట్లో అమ్మాయిల కలల...

Abbas : అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. స్టార్ హీరో అబ్బాస్ మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..

Abbas.. ఈ పేరు ఇప్పటి జనరేషన్‌కి తెలియకపోవచ్చు. అదే 90ల్లో పుట్టి, ఇప్పుడు కుర్రాళ్లుగా ఉన్నవాళ్లని అడిగితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే 'ప్రేమదేశం' చూసి అబ్బాస్ లాంటి హెయిర్ స్టైల్ చేయించుకున్నారు. అతడిలా ఉండటానికి ట్రై చేశారు. రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన అబ్బాస్.. కొన్నాళ్లకు ఇండస్ట్రీకి దూరమైపోయాడు. మళ్లీ ఇప్పుడు...

Emira Ali : అబ్బాస్ కుతూరిది ఏం అందం రా బాబు.. స్టార్ హీరోయిన్స్ కూడా సరితూగరు..

Emira Ali : లవర్ బాయ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అది కొద్ది మంది హీరోలలో అబ్బాస్ కూడా ఒకరు.. కెరియర్ స్టార్ట్ చేసింది తమిళంలో అయినప్పటికీ టాలీవుడ్ లో కూడా లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ప్రేమదేశం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన అబ్బాస్ మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ఆ తరువాత వరుస ఆఫర్లను...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com