Allu Arjun : మన టాలీవుడ్ లో బెస్ట్ స్క్రిప్ట్ సెలక్షన్ తెలిసిన అతి తక్కువ మంది స్టార్ హీరోలలో ఒకడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తొలిసినిమా 'గంగోత్రి' తోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్ తో కలిసి 'ఆర్య' వంటి చిత్రం చేసి భారీ...