సినిమాల్లోకి రావాలని చాలా మంది కలలు కంటుంటారు. ఆ కలను నిజం చేసుకోవడానికి చాలా కష్టపడతారు. చివరకు ఆ కల నిజమవుతుంది. వచ్చిన ఒక్కొక్క ఛాన్స్ సద్వినియోగం చేసుకుంటూ తమ కెరీర్లో ముందుకెళ్తుంటారు. అలా వరుస అవకాశాలతో చాలా బిజీ అవుతారు. ఎంత బిజీ అంటే ఒక పూట కుటుంబంతో కలిసి కూర్చొని భోజనం చేయలేనంత. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని...