Allari naresh : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆయన తన సంగీతం పక్కన పెట్టి కాపీ రైట్ కేసులు వేసుకుంటూ కూర్చున్నట్లు అనిపిస్తుంది. తాను మ్యూజిక్ ఇచ్చిన పాటలను తన పర్మీషన్ లేకుండా వాడుకుంటున్నారని కోర్టు మెట్లు ఎక్కడాలు.. అక్కడ ఆయనపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం వంటివి ఇటీవల జరుగుతున్నాయి. అయినా,...