Kajal Aggarwal : ఇప్పుడు ఉన్న కొంతమంది స్టార్ హీరోయిన్స్ ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వచ్చిన వాళ్ళే. త్రిష, రకుల్, రెజీనా ఇలా ఎంతోమంది ఉన్నారు. వీళ్ళతో పాటు కాజల్ అగర్వాల్ కూడా ఉందని ఈరోజే తెలిసింది. నిన్న మొన్నటి వరకు కాజల్ అగర్వాల్ మొదటి సినిమా 'లక్ష్మీ కళ్యాణం '. ఆ తర్వాత...