Samantha: ఈమధ్య థియేట్రికల్ బిజినెస్ కంటే కూడా ఓటీటీ బిజినెస్ కి మంచి డిమాండ్ నడుస్తుంది. అందుకే స్టార్స్ కూడా ఎక్సక్లూసివ్ ఓటీటీ కంటెంట్ కి కాల్ షీట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యిపోతున్నారు. అలా వస్తున్న ఓటీటీ డీల్స్ ద్వారా కోట్ల రూపాయిలు సంపాదిస్తున్నారు మన స్టార్ హీరోలు/ హీరోయిన్లు. రీసెంట్ గా ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా 'సిటాడెల్'...