HomeTagsరష్మిక మందన్న

Tag: రష్మిక మందన్న

Rashmika Mandanna Photos : రెడ్​డ్రెస్​లో రష్మిక.. చూసీ చూడంగానే నచ్చేశావే అంటూ పాడేసుకుంటున్న కుర్రాళ్లు

మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరని కుర్రాళ్లను అడిగితే టక్కున చెప్పే పేరు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. కిరిక్ పార్టీతో తెరంగేట్రం చేసిన ఈ కన్నడ బ్యూటీ టాలీవుడ్​లో యంగ్ హీరో నాగశౌర్యతో నటించిన చలో మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో రష్మికను చూసిన యువత చూసీ చూడంగానే నచ్చేశావే.. అడిగీ అడగుకుండా వచ్చేశావే.. నా మనసులోకి.. అంటూ పాడేసుకున్నారు....