Surekha Vani : ఈ మధ్యకాలంలో ఎవరైనా పాపులర్ కావాలంటే సులభమైన మార్గం సోషల్ మీడియా. ఇది అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అనేకమంది సెలబ్రిటీలుగా మారారు అందులో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇక ప్రముఖ సినీ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియా ద్వారా చాలా పాపులర్ అవుతోంది. అందుకే ఈ సామాజిక మాధ్యమంలో నిత్యం హాట్ పిక్స్ షేర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తుంటది..

సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నటి సురేఖ వాణి. తన కూతురు సుప్రీత ఈ అమ్మడు చిన్న వయసు నుంచి తనదైన టాలెంట్ను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ యూట్యూబ్ ద్వారా పాపులర్ అయింది. అలాగే అందంతోను అందరిని అట్రాక్ట్ చేస్తూ హైలైట్ అయింది. సెలబ్రిటీ డాటర్ గా చిన్నప్పుడే ఫేమస్ అయినా గ్లామరస్ బ్యూటీ సుప్రీత. 2019లో “మనీ మైండెడ్ గర్ల్ ఫ్రెండ్” అనే షార్ట్ ఫిలింలో నటించి అలరించింది. ఇందులో తనదైన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుని మంచి పేరును సంపాదించుకుంది.
ఇకపోతే మైమరిపించే నటనతో అలరిస్తూ ఉన్న సుప్రీతాను తల్లి సురేఖ వాణి హీరోయిన్ గా సినిమాలోకి తీసుకురానిందని చాలా కాలంగా చిత్రసీమలో ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా సుప్రీత నువ్వు స్టార్ కి చేస్తున్న చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందని టాక్ తెగ వచ్చింది.కానీ అలా ఇప్పటివరకు జరగలేదు. అయినప్పటికీ సుప్రీత సినీ ఎంట్రీ గురించి గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే స్టన్నింగ్ బ్యూటీ సుప్రీత తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ రావడానికి ఆమె లవ్ ట్రాక్లు కూడా మరో కారణంగా మారాయి. ఈ అమ్మడు ఫలానా స్టార్ కిడ్డుతో డేటింగ్ చేస్తోందని ఎన్నో రూమర్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసే సుప్రీత్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను ఇన్స్ట స్టేటస్ లో పెట్టుకుంది. అక్కడ తల్లీ కూతుళ్ళు ఇద్దరూ సెల్ఫి లో ముద్దులతో రెచ్చిపోయారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.