HomeTagsSurekhavani supritha

Tag: surekhavani supritha

సమ్మోహనుడా పాటకు ఇరగదీసే స్టెప్పులు వేసి కూతురితో కలిసి రచ్చ రచ్చ చేస్తున్న సురేఖ వాణి….

ఒకప్పుడు తెలుగు సినీ ఆర్టిస్టుగా ప్రేక్షకులకు పరిచయం ఉన్న సురేఖ వాణి ప్రస్తుతం సోషల్ మీడియాలో కూతురితో కలిసి రచ్చ సృష్టిస్తోంది. సినిమాల్లో ఎంతో ట్రెడిషనల్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన సురేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెటర్. ఆమె కూతురుతో కలిసి స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది.సురేఖ ఆమె కూతురు సుప్రీత తో కలిసి...

Surekha Vani : పోటీపడి ముద్దులు పెడుతున్న సురేఖ వాణి, సుప్రీత

Surekha Vani : ఈ మధ్యకాలంలో ఎవరైనా పాపులర్ కావాలంటే సులభమైన మార్గం సోషల్ మీడియా. ఇది అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అనేకమంది సెలబ్రిటీలుగా మారారు అందులో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇక ప్రముఖ సినీ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియా ద్వారా...